'నారప్ప' కోసం రంగంలోకి అమలా పాల్

03-02-2020 Mon 12:21 | Entertainment
  • తమిళనాడులో 'నారప్ప' షూటింగ్ 
  • పీటర్ హెయిన్స్ తో యాక్షన్ సీన్స్ 
  • వేసవిలో ప్రేక్షకుల ముందుకు
వెంకటేశ్ కథానాయకుడిగా 'నారప్ప' రూపొందుతోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, తమిళంలో విజయవంతమైన 'అసురన్' కి రీమేక్. ధనుశ్ - మంజు వారియర్ జంటగా నటించిన ఈ సినిమా అక్కడ 150 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసింది. ఇటీవలే 'నారప్ప' టైటిల్ తో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. 'అనంతపురం'లో తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా, ప్రస్తుతం తమిళనాడులోని 'కురుమలై'లో షూటింగ్ జరుపుకుంటోంది.

పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా ప్రియమణి కనిపించనుంది. ఓ కీలకమైన పాత్ర కోసం అమలా పాల్ తో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. ఆమె ఎంపిక దాదాపుగా ఖరారు కావొచ్చని చెబుతున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
VenkateshPriyamaniAmala PaulNarappa Movie

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more